masses attending jagan meetings is not a big issue.people attended in large numbers for jr ntr meetings.chiru has drawn & still getting large crowds for his meetings.to escape from harsh realities of rural life & people are viewing them as "tolubommalatalu". politicians have successfully diverted commonman"s attention from the real day to day problems.
మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు... నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు"గాంధీ" వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి.. మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప? మన బ్రతుకులు బాగుపడాలని చూసాడాయన..సరే కొందరన్నట్లు అతను " అవినీతిపరుడే" ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ?? చనిపోయినవాళ్ళను కించపరచి వారి పేరుకి మచ్చతెచ్చి "భావి" తరాల పుస్తకాల్లో వారి పేరులేకుండా చేస్తే చివరికి ఆ "గాంధీ", "నెహ్రూ" తప్ప మన తర్వాతి తరాల వారికి మన "తెలుగు" బిడ్డలు" కకపోతే పోనీ, అసలు "నాయకులే" కనిపించరు.. ఒక పీవీ, ఒక NTR, ఒక YSR మనవారు కాదా..
వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి.. అర్ధం చేసుకోండి..
5 comments:
Namaskaram DVVS Varma gaaru,
Dhayachesi ee krindhi videolani choodandi. Read the Annotations provided the Video itself.
Fraud Telangana Movement: KCR ki MathiChedina Tharunamulo! Moorkhamaina Bhasha Chathuryam
http://www.youtube.com/watch?v=aNJf1m5pIj4
Dhurmarganiki Parakashta: Fraud Telangana Movement: 1996 AP Sasana Sabhalo Mosagadu KCR http://www.youtube.com/watch#!v=17ytWHdCYL8
Telangana Poratam Nija Swaroopam: Moorkhamaina Atmaheenabhavamu, Dush-Pracharamu http://www.youtube.com/watch?v=erC2uF746Yg
Telugu Prajalu: Telangana Fraud Exposed: Siggu Manamu Maryadha Athmagauravamu leni Vedhavalu
http://www.youtube.com/watch?v=1DRilvSFaA0
DVVS Varma garu,
This blog is excellent.
masses attending jagan meetings is not a big issue.people attended in large numbers for jr ntr meetings.chiru has drawn & still getting large crowds for his meetings.to escape from harsh realities of rural life & people are viewing them as "tolubommalatalu".
politicians have successfully diverted commonman"s attention from the real day to day problems.
మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు...
నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి
ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు"గాంధీ" వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి..
మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?
మన బ్రతుకులు బాగుపడాలని చూసాడాయన..సరే కొందరన్నట్లు అతను " అవినీతిపరుడే" ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ??
చనిపోయినవాళ్ళను కించపరచి వారి పేరుకి మచ్చతెచ్చి "భావి" తరాల పుస్తకాల్లో వారి పేరులేకుండా చేస్తే చివరికి ఆ "గాంధీ", "నెహ్రూ" తప్ప మన తర్వాతి తరాల వారికి మన "తెలుగు" బిడ్డలు" కకపోతే పోనీ, అసలు "నాయకులే" కనిపించరు..
ఒక పీవీ, ఒక NTR, ఒక YSR మనవారు కాదా..
వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి..
అర్ధం చేసుకోండి..
@శ్రీనివాస్
"ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ??"
ఆహ ఎంత బాగా చెప్పావు శ్రీనివాస్... నీ సమర్ధన చూసి నాకు మాట రావడం లేదు. అసలు నీలాంటి వాళ్ళతో ఏమి మాట్లాడినా బురదలో పోసిన పన్నీరే ..
Post a Comment